కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా, పాకిస్తాన్ల నుంచి విదేశీ నిధులు అందుతున్నాయన్న బీజేపీ ఆరోపణలను సీజేపీ తిప్పికొట్టింది. నిజంగా నిధులు వస్తే జంతర్ మంతర్ వద్ద తమతో చర్చలు ఎందుకు జరిపారని, షేక్ హ్యాండ్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించింది. నీట్ పేపర్ లీకేజీ, ఓట్ల తొలగింపుపై తాము ఆందోళనలు చేపట్టామని సీజేపీ నేతలు తెలిపారు.
బీజేపీపై కాక్రోచ్ జనతా పార్టీ నేతల ప్రశ్నల వర్షం
చిత్రణ