వైఎస్సార్‌సీపీ వరస ఎన్నికల పరాజయాల తర్వాత పార్టీకి చెందిన అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. చెన్నైలో జరిగిన ఈ వేడుకకు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ వంటి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అక్కడ దిగిన ఫోటోలు జగన్ సోషల్ మీడియా బృందానికి ఉత్సాహాన్నిచ్చాయి.