తెలంగాణలో బియ్యం ధరల పెంపుపై ఎమ్మెల్సీ విజయశాంతి సొంత ప్రభుత్వంపై మండిపడ్డారు. రూ.1,500 ఉన్న 25 కిలోల బియ్యం బస్తా రూ.2,500కు ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు. కిలో సన్నబియ్యం రూ.85-100కు చేరిందని, నిత్యావసరాల ధరలు పెరగడంతో జనం ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ధరల నియంత్రణలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బియ్యం ధరల పెరుగుదలపై సొంత ప్రభుత్వంపై విజయశాంతి ఆగ్రహం
చిత్రణ