అండర్-19 ఆసియా కప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఫీల్డర్లు సులువైన క్యాచ్‌ను నేలపాలు చేశారు. భారత ఇన్నింగ్స్ 45వ ఓవర్‌లో కావ్య పటేల్ కొట్టిన బంతిని పట్టుకునేందుకు బౌలర్ మహమ్మద్ సయ్యమ్, వికెట్ కీపర్ హంజా జహూర్ సహా ముగ్గురు ఫీల్డర్లు వచ్చి క్యాచ్‌ను వదిలేశారు. ఈ వీడియో వైరల్ అయింది.
U19 ఆసియా కప్‌లో పాక్ ఫీల్డర్ల కామెడీ క్యాచ్ మిస్




