మురసు తుఫాను ప్రభావంపై సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఆర్నబ్, మురసు తుఫాన్ల వల్ల బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పంటలు, రోడ్లు, విద్యుత్ రంగానికి జరిగిన నష్టాన్ని సీఎం వివరించారు. కేంద్ర సాయం కోరగా, ప్రజలను ఆదుకునేందుకు అండగా ఉంటామని మోదీ భరోసా ఇచ్చారు.