ఈజిప్టులోని గిజా ప్రావిన్స్ అల్ అయ్యత్ వద్ద కైరో-అస్వాన్ రైలును మరో ప్యాసింజర్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా 100 మందికి పైగా గాయపడ్డారు. బోగీలు కాలువలో పడ్డాయి. ఘటనపై దర్యాప్తునకు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఆదేశించారు.