అమెరికాలోని సియాటిల్‌లో దీపావళి వేడుకలను ఫార్ రైట్ కార్యకర్త జేక్ లాంగ్, ఆయన వర్గం అడ్డుకున్నారు. నిరసనకారులు ప్లకార్డులు పట్టుకుని హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై చట్టసభల ప్రతినిధి ప్రమీలా జయపాల్ స్పందిస్తూ, ఈ జాత్యాహంకార విధానాన్ని తీవ్రంగా ఖండించారు.
అమెరికాలో దీపావళి వేడుకలను అడ్డుకున్న ఫార్ రైట్ కార్యకర్తలు




