పోలాండ్లోని క్రాకోవ్ నగరంలో మిలిటరీ దుస్తుల్లో వచ్చిన 25 ఏళ్ల యువకుడు జనంపై జరిపిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందగా, 16 మంది గాయపడ్డారు. మృతుల్లో బ్రిటీష్, పోలాండ్ పౌరులు ఉన్నారు. అనుమానితుడి ఇంట్లో మరో ముగ్గురి మృతదేహాలను పోలీసులు గుర్తించినట్లు ప్రధాని డోనాల్డ్ టస్క్ తెలిపారు.
బ్రేకింగ్అంతర్జాతీయం
పోలాండ్లో గన్మెన్ జరిపిన కాల్పుల్లో ఆరుగురు మృతి




