దుబాయ్ రియల్ ఎస్టేట్ సంస్థ RichKey Properties సీఈవో దబాన్ ఉత్మాన్, ఉద్యోగి నటాలియా చావెజ్‌కు రెండు సంవత్సరాల్లో 500 మిలియన్ డాలర్ల అమ్మకాలు సాధించినందుకు రూ.4 కోట్ల విలువైన లంబోర్గిని Urus కారును బహుమతిగా ఇచ్చారు. మూడో వార్షికోత్సవ వేడుకలో ఆమెకు ట్రోఫీ ఇచ్చి, కారును చూపించారు.