మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఎస్ఈసీ చంద్రబాబుకు తొత్తుగా మారిందని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. పులివెందులలో 80 బూత్‌లలో 70 చోట్ల వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు లేకుండా టీడీపీ గూండాలు దాడులు చేశారని చెప్పారు. ఆధారాలతో కోర్టుకెళ్తామని జగన్ ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేశారు.
ఎస్ఈసీపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు.. కోర్టుకు వెళ్తామని హెచ్చరిక
Logo of టీడీపీ: 456legend / Wikimedia Commons (CC BY-SA 4.0)
