న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్, ప్రత్యర్థిని 134 పరుగులకే ఆలౌట్ చేసింది. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్ 4 వికెట్లు తీయగా, ఆకిబ్ నబీ, అక్షర్ పటేల్, అన్షుల్ కాంబోజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. డారిల్ మిచెల్ ఒక్కడే పోరాటం చేశాడు.
రెండో వన్డే: 134 పరుగులకే కుప్పకూలిన న్యూజిలాండ్




