యాపిల్ సంస్థ 'స్టెప్ ఇన్ టు ది లైట్' పేరిట విడుదల చేసిన దీపావళి యాడ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. నటి జూహీ చావ్లాతో రాజస్థాన్ కోటల నేపథ్యంలో తీసిన ఈ యాడ్‌లో భారత సంస్కృతిని వికారంగా, తప్పుగా చూపించారని నెటిజన్లు సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు.
దీపావళి యాడ్‌పై విమర్శలు ఎదుర్కొంటున్న యాపిల్ సంస్థ
చిత్రణ

