2016 నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రూ. 500, రూ. 1,000 పెద్ద నోట్ల రద్దుకు పదేళ్లు పూర్తయ్యాయి. నల్లధనం, అవినీతి, ఉగ్రవాద నిధుల నియంత్రణే లక్ష్యంగా అప్పటి 86 శాతం నగదును రద్దు చేశారు. అయితే ఈ నిర్ణయం ఆశించిన లక్ష్యాలను చేరుకోలేదని 'ది హిందూ' కథనం పేర్కొంది.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి పదేళ్లు పూర్తి
చిత్రణ

