గుజరాత్‌లోని సాసన్ గిర్ అడవిలో ఒక అరుదైన దృశ్యం కెమెరాకు చిక్కింది. ఒక సింహం జింక పిల్లను నోటితో పట్టుకున్నప్పటికీ దానిని వేటాడలేదు. పైగా ఇతర సింహాల బారి నుండి ఆ జింకపిల్లను కాపాడటం గమనార్హం.