భారత క్రికెట్ జట్టు 2027 జనవరిలో బంగ్లాదేశ్లో పర్యటించే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో ఇరుజట్లు 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్లు ఆడనున్నాయి. గతంలో రెండుసార్లు వాయిదా పడిన ఈ సిరీస్పై బీసీసీఐ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చర్చలు జరుపుతున్నాయి. అయితే దీనికి భారత ప్రభుత్వ అనుమతి తప్పనిసరి.
2027లో టీమిండియా బంగ్లాదేశ్ పర్యటన?




