న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత బౌలర్లు చెలరేగారు. వర్షంతో 47 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్, 20 ఓవర్లలో కివీస్‌ను 53 పరుగులకే 5 వికెట్లు తీసి దెబ్బతీసింది. ఆకిబ్ నబీ, అర్ష్‌దీప్, అన్షుల్ కాంబోజ్, గర్నూర్ బ్రార్ వికెట్లు తీసి కివీస్‌ను తీవ్ర కష్టాల్లోకి నెట్టారు.
న్యూజిలాండ్‌తో రెండో వన్డే: భారత్ ధాటికి 53 పరుగులకే 5 వికెట్లు డౌన్




