మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులతో కూడిన మావిగన్ రాజధాని ప్రతిపాదనను స్థానిక ఎన్నికల్లో వైసీపీ నేతలు ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. మచిలీపట్నం, గుంటూరులలో టీడీపీ, విజయవాడలో జనసేన గెలిచాయి. మావిగన్ ప్రాంత ప్రజలు కూడా జగన్ మాటను నమ్మలేదనే వాదనపై పేర్ని నాని వంటి సీనియర్లు నిట్టూర్చారు.