ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో అనుమతులు లేకుండా టపాసుల దుకాణాలు తెరుస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఐదుగురు లైసెన్సుదారులు నిబంధనల ప్రకారం భద్రతా ప్రమాణాలు పాటిస్తూ దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. అనుమతులు లేని విక్రయాల వల్ల తాము ఆర్థికంగా నష్టపోతామని వారు ఆవేదన చెందుతున్నారు.
కారేపల్లిలో అనుమతి లేని టపాసుల విక్రయాలపై ఆందోళన
Khammam




