అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఎరుపు రంగు క్యాప్ ఫొటోను షేర్ చేశారు. ప్రతిపక్షం ఏదైనా బిల్లును అడ్డుకున్నా, పిచ్చి బిల్లులు పాస్ చేసినా తన వీటో పవర్‌తో అడ్డుకుంటానని ఆయన తెలిపారు. డెమొక్రాట్ల నేతలు కొందరు తనతో టచ్‌లో ఉన్నారని చెప్పారు.