తెలంగాణ రైతులకు నీళ్లందించకుండా ఆంధ్రాకు 110 టీఎంసీల నీటిని తరలించారని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. బుద్దారం గ్రామంలో కాంగ్రెస్ వార్డు సభ్యుడు రాములు నాయక్ ఎండిన వరిపంటను నిరంజన్ రెడ్డి పరిశీలించి, రైతుకు రూ.5 వేల ఆర్థిక సాయం అందించారు.
రేవంత్ రెడ్డి ఆంధ్రాకు నీళ్లు దోచిపెట్టారు: నిరంజన్ రెడ్డి
Mahabubnagar



