కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌తో సమానంగా తమకూ నిధులు కేటాయించాలని బీఆర్‌ఎస్ సర్పంచులు డిమాండ్ చేశారు. శుక్రవారం దౌల్తాబాద్ మండల బీఆర్‌ఎస్ సర్పంచులు కొడంగల్‌లో కాడా ఆఫీసర్‌కు వినతిపత్రం ఇచ్చారు. వివక్ష చూపిస్తే కాడా ఆఫీస్ వద్దే తమ హక్కుల కోసం పోరాడతామని హెచ్చరించారు.
నిధుల కేటాయింపులో వివక్ష చూపవద్దు: బీఆర్‌ఎస్ సర్పంచులు
Mahabubnagar


