దీపావళి సందర్భంగా హైదరాబాద్‌లోని 10 ప్రధాన ప్రాంతాల్లో భారీ అగ్నిప్రమాదాలు జరిగాయి. బాణసంచా రవ్వలు, రాకెట్లు గోదాములు, షాపులపై పడటంతో మంటలు చెలరేగాయి. మైలార్‌దేవ్‌పల్లి, సీతాఫల్‌మండి, బోయినపల్లి, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు సంభవించగా, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
దీపావళి వేళ హైదరాబాద్‌లోని 10 ప్రాంతాల్లో భారీ అగ్నిప్రమాదాలు



