మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల పరిధిలోని నాలుగు జెడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పులివెందుల రూరల్, వేంపల్లె, వేముల, లింగాల మండలాల పోస్టల్ బ్యాలెట్లలో వైసీపీ 49 ఓట్ల ఆధిక్యం సాధించింది. టీడీపీకి 10, జనసేనకు 7, ఇండిపెండెంట్లకు 5 ఓట్లు దక్కగా, 2 ఓట్లు చెల్లకుండా పోయాయి.
పులివెందుల ZPTC పోస్టల్ బ్యాలెట్లలో వైఎస్సార్సీపీ ఆధిక్యం
చిత్రణ
