బాలీవుడ్ చిత్రం ‘రామాయణ పార్ట్ 1’ థియేటర్లలో మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.230 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. విజువల్స్, అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా చిత్రం ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఎంతవరకు వసూళ్లను సాధిస్తుందో వేచి చూడాలి.
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రామాయణ పార్ట్ 1’


