ప్రస్తుత కాలంలో హిట్ సినిమాలే కొద్దివారాలు ఆడుతుండగా, సూపర్ స్టార్ కృష్ణ మనవడు జై కృష్ణ నటించిన 'శ్రీనివాస మంగాపురం' అనే ఫ్లాప్ సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. చిలకలూరిపేటలోని రామకృష్ణా థియేటర్‌లో కృష్ణ అభిమానులు సెంటిమెంట్‌తో ఈ చిత్రాన్ని వంద రోజులు ఆడించారు.
శ్రీనివాస మంగాపురం సినిమా 100 రోజుల రన్: కృష్ణ అభిమానుల సెంటిమెంట్
చిత్రణ
