రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా బుధవారం రాత్రి పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రౌడీ, హిస్టరీ షీటర్ల ఇళ్లకు వెళ్లి వారి కదలికలను పరిశీలించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే బైండోవర్ చేస్తామని ఎస్పీ మహేష్ బి. గితే హెచ్చరించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రౌడీ, హిస్టరీ షీటర్లపై పోలీసుల నిఘా
Rajanna Sircilla




