వైఎస్ జగన్ సొంత జిల్లా కడప పరిధిలోని మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేసింది. బద్వేలు, రాజంపేట, రాయచోటి, మైదుకూరు మున్సిపాలిటీలను టీడీపీ దక్కించుకోగా, ఎర్రగుంట్లలో భాజపా విజయం సాధించింది. మొత్తం ఐదు మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడంతో కూటమి నేతలు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
కడప మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం

Source: 10TV — Andhra Pradesh



