బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 450 కోట్లు వసూలు చేసిన 'హనుమాన్ అంశ' సినిమా డిజిటల్ విడుదలకి సిద్ధమైంది. ఈ చిత్రం నవంబర్ 27 నుండి సోనీ లివ్ (Sony LIV) ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.