అగ్నిపథ్ పథకంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. నాలుగేళ్ల సర్వీసు తర్వాత రెగ్యులర్ సర్వీసు రాని 75 శాతం మంది అగ్నివీరులకు మరో రెండేళ్లు సాయుధ దళాల్లో పనిచేసే అవకాశం కల్పించింది. దీంతో వీరి సర్వీసు కాలం ఆరేళ్లకు పెరగనుందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి తెలిపారు.
అగ్నివీరుల సర్వీసు కాలం ఆరేళ్లకు పెంపు

Source: TV9 Telugu — Education & Jobs
