తెలంగాణలోని జనగామ జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఓ భూ వివాద ఉత్తర్వులు వివాదాస్పదమయ్యాయి. ఏఐ సాధనాలను ఉపయోగించి ఈ ఉత్తర్వులు రూపొందించారనే ఆరోపణలు వచ్చాయి. దేవరుప్పుల మండలం పెద్దమడూరు గ్రామానికి చెందిన ఈ భూ వివాద అంశం ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు దృష్టికి వెళ్లింది.
కలెక్టర్ ఉత్తర్వులపై వివాదం: హైకోర్టుకు చేరిన ఏఐ వ్యవహారం
Archive image of Telangana High Court: Tarunsamanta / Wikimedia Commons (CC BY-SA 4.0)

