బార్లీ నీరు తాగడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, బి-విటమిన్లు, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ నియంత్రణకు తోడ్పడుతుంది.
బార్లీ నీటితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్న నిపుణులు




