ఐరన్ లోపాన్ని అధిగమించేందుకు ఇంట్లోనే గుమ్మడి గింజల బటర్ తయారు చేసుకోవచ్చు. ఒక కప్పు గుమ్మడి గింజలను దోరగా వేయించి చల్లార్చాలి. వాటిని మిక్సీలో పౌడర్‌గా చేసి, ఆపై క్రీమీగా అయ్యే వరకు బ్లెండ్ చేయాలి. చివరిగా రుచికి తగినట్లు తేనె, చిటికెడు ఉప్పు కలుపుకుంటే బటర్ సిద్ధమవుతుంది.
ఇంట్లోనే ఐరన్ రిచ్ పంప్కిన్ సీడ్ బటర్ తయారీ విధానం




