నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన 'రామాయణం' చిత్రం ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. అడ్వాన్స్ బుకింగ్స్‌లో పెద్దగా వసూళ్లు సాధించనప్పటికీ, మొదటి రోజు ఈ సినిమా పరవాలేదనిపించే స్థాయిలో మంచి వసూళ్లను నమోదు చేసింది. రాబోయే రోజుల్లో ఈ చిత్రం సాధించే కలెక్షన్లే దీని విజయాన్ని నిర్ణయించనున్నాయి.