కార్బన్ కంపెనీ భారత మార్కెట్లోకి రీఎంట్రీ ఇస్తూ రెబెల్ సిరీస్‌లో బేస్, ప్రో స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. వీటిలో మీడియాటెక్ హీలియో చిప్‌సెట్, పెద్ద బ్యాటరీలు ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్లతో కలిపి వీటి ధరలు రూ. 10,999, రూ. 11,499 నుంచి ప్రారంభమవుతాయి. నవంబర్ 4 నుంచి అమెజాన్‌లో అమ్మకాలు మొదలవుతాయి.
భారత్లోకి రీఎంట్రీ ఇచ్చిన కార్బన్.. రెండు కొత్త ఫోన్లు విడుదల
Archive image of Karbonn Mobiles: Munna Aawara / Wikimedia Commons (CC BY-SA 4.0)

