శాంసంగ్ సంస్థ డబ్ల్యూ27 ఫోల్డబుల్ ఫోన్‌ను పరిచయం చేసింది. ఇందులో 8 అంగుళాల ప్రధాన డిస్‌ప్లే, 6.5 అంగుళాల కవర్ స్క్రీన్, 200 ఎంపీ కెమెరా ఉన్నాయి. 16 జీబీ ర్యామ్, గరిష్ఠంగా 1 టీబీ స్టోరేజ్, టియాంటాంగ్ శాటిలైట్ నెట్‌వర్క్ ద్వారా కాల్స్, మెసేజ్‌లు చేసుకునే సదుపాయం కల్పించారు.
శాంసంగ్ సరికొత్త ఫోల్డబుల్ ఫోన్ డబ్ల్యూ27 విడుదల
Archive image of Samsung: Oskar Alexanderson / Wikimedia Commons (CC BY-SA 2.0)

