ఓటర్ ఐడీ పోయినట్లయితే voters.eci.gov.in వెబ్‌సైట్ ద్వారా సులువుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హోమ్‌పేజీలో e-EPIC Download పై క్లిక్ చేసి, మొబైల్ నంబర్, ఓటీపీతో లాగిన్ అవ్వాలి. తర్వాత ఓటర్ ఐడీ నంబర్, రాష్ట్రం, పుట్టిన తేదీ, నియోజకవర్గం, గ్రామం వివరాలు నమోదు చేసి సెర్చ్ ద్వారా డిజిటల్ కార్డు పొందవచ్చు.
ఓటర్ ఐడీ పోయిందా? ఫోన్లో ఇలా ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోండి

Image related to Election Commission of India: Neeraj Dangi / Openverse (BY-SA); not a photo of the reported event
