భారత మార్కెట్లో మసెరటి సంస్థ గ్రెకేల్ ఫేస్‌లిఫ్ట్‌తో పాటు గ్రాన్‌టురిస్మో, గ్రాన్‌కాబ్రియో కార్లను విడుదల చేసింది. కొత్త గ్రెకేల్‌లో పెట్రోల్, ఎలక్ట్రిక్ ఫోల్గోర్ వెర్షన్లు ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్లు 300HP నుండి 530HP వరకు, ఎలక్ట్రిక్ మోటార్ 550HP పవర్ ఇస్తాయి. దీని ఎంట్రీ లెవల్ వేరియంట్ గంటకు 240 కి.మీ గరిష్ఠ వేగంతో వెళ్తుంది.
భారత్‌లో మసెరటి కొత్త లగ్జరీ కార్లు విడుదల
Archive image of Maserati: Arnaud 25 / Wikimedia Commons (CC BY-SA 3.0)

