విశాఖపట్నంలోని HPCL రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద స్థలంలో మంటలు తీవ్రంగా ఎగిసిపడటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
విశాఖ HPCL రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం
Visakhapatnam

Source: TV9 Telugu — Visakhapatnam



