భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోధుమ, పెనగడప-ములుగుగూడెం వాగులు ఉప్పొంగుతున్నాయి. బ్రిడ్జిలపై నుంచి వరద పారుతుండటంతో కొత్తగూడెంకు రాకపోకలు నిలిచాయి. ప్రమాదాలు జరగకుండా స్థానికులు పెనుబల్లి వాగు బ్రిడ్జిపై ట్రాక్టర్ అడ్డుగా పెట్టి ప్రయాణికులను అప్రమత్తం చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెంలో ఉప్పొంగుతున్న వాగులు.. రాకపోకలకు విఘాతం
Bhadradri Kothagudem

Source: Namasthe Telangana — Bhadradri Kothagudem



