క్రైస్ట్‌చర్చ్‌లో భారత్‌-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో న్యూజిలాండ్‌-ఏ రెండో రోజు ముగిసేసరికి తొలి ఇన్నింగ్స్‌లో 218/3 స్కోరు చేసింది. మాథ్యూ బోయ్ 107, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ 80 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో జురెల్ 105, ఆకాశ్ దీప్ 68 పరుగులతో రాణించడంతో 346 పరుగులకు ఆలౌటైంది.