ఐసీసీ పురుషుల వన్డే ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్థాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. శ్రీలంకను వెనక్కి నెట్టి ఆరో స్థానానికి చేరుకుని తమ అత్యుత్తమ ర్యాంకును దక్కించుకుంది. భారత జట్టు 115 రేటింగ్‌తో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, న్యూజిలాండ్ రెండో స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, ఆస్ట్రేలియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్థాన్ రికార్డు
Archive image of Afghanistan national cricket team: Harrias / Wikimedia Commons (CC BY-SA 3.0)
