ఈపీఎఫ్‌వో చందాదారుల కోసం కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సరికొత్త వాట్సప్ సేవలను ప్రారంభించారు. రిజిస్టర్డ్ మొబైల్ నుంచి +91 87964 41800 నంబర్‌కు 'Hi' అని మెసేజ్ చేసి ఓటీపీతో బ్యాలెన్స్, చివరి 5 లావాదేవీలు, పాస్‌బుక్ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.
వాట్సప్ ద్వారానే ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకునే సదుపాయం

Source: TV9 Telugu — Technology



