ట్రిగ్గర్ సంస్థ 10,000mAh బ్యాటరీ సామర్థ్యంతో కొత్త పాకెట్ సైజ్ పవర్ బ్యాంక్ తెచ్చింది. దీని ధర రూ.699గా నిర్ణయించారు. ఇది 22.5W ఫాస్ట్ ఛార్జింగ్, QC 3.0, PD 3.0 టెక్నాలజీలకు సపోర్ట్ చేస్తుంది. మెరైనర్ బ్లాక్ కలర్‌లో లభించే ఈ డివైజ్‌తో మొబైళ్లు, ఇయర్‌బడ్స్, వాచ్‌లు ఛార్జ్ చేయవచ్చు.
రూ.699కే ట్రిగ్గర్ 10,000mAh పవర్ బ్యాంక్

Source: TV9 Telugu — Technology



