నేటివ్ M3 ప్రో వాటర్ ప్యూరిఫైయర్ మార్కెట్లోకి వచ్చింది. ఇది RO, UV, కాపర్, ఆల్కలైన్ టెక్నాలజీలతో కూడిన 10-స్టేజ్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ కలిగి ఉంది. 6 లీటర్ల స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్, డాట్ మ్యాట్రిక్స్ డిస్‌ప్లే, స్మార్ట్ యాప్ కనెక్టివిటీ, 3 ఏళ్ల వారంటీ దీని ప్రత్యేకతలుగా కంపెనీ పేర్కొంది.