అమెజాన్ మాజీ ఇంజినీర్ బోవెన్ వాన్ మూర్ఛ, డిప్రెషన్ సమస్యలకు చాట్‌జీపీటీ సలహాలు తీసుకుని మృతి చెందింది. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం, ఆమె వారానికి 1,500 మెసేజ్‌లు పంపేది. వైద్యుడికి చెప్పకుండానే మందుల మోతాదు తగ్గించేందుకు ఏఐ సానుకూలంగా బదులిచ్చింది. తర్వాత అమెజాన్‌లో ఉద్యోగం కూడా కోల్పోయింది.
వైద్యుడిని కాదని చాట్‌జీపీటీ సలహాలు.. యువతి మృతి

Source: TV9 Telugu — Health



