మురసు తుపాను నెల్లూరుకు 100 కి.మీ, కావలికి 120 కి.మీ, తిరుపతికి 160 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలపై ఇప్పటికే ఈ తుపాను ప్రభావం కనిపిస్తోంది.
మురసు తుపాను: నెల్లూరు, కావలి సమీపంలో కేంద్రీకృతం
Archive image of Nellore: YVSREDDY / Wikimedia Commons (CC BY-SA 3.0)

