పిఠాపురం మున్సిపల్ ఎన్నికల్లో జనసేన భారీ విజయం సాధించింది. చైర్మన్ అభ్యర్థి లాజర్ బాబు 9,235 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మొత్తం 36 వార్డుల్లో జనసేన 16 వార్డుల్లో గెలవగా, గతంలో మూడు ఏకగ్రీవమయ్యాయి. టీడీపీ ఐదు, బీజేపీ ఒక వార్డు గెలుచుకోగా, వైసీపీ ఒకే స్థానానికే పరిమితమైంది.
పిఠాపురం మున్సిపాలిటీలో జనసేన ఘన విజయం

Source: 10TV — Andhra Pradesh



