పిఠాపురం మున్సిపాలిటీలోని 27 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో జనసేన 14 స్థానాలు గెలుచుకోగా, టీడీపీ 4, బీజేపీ 1, వైకాపా ఒక చోట విజయం సాధించాయి. మరో 7 వార్డులను రెబల్స్ దక్కించుకున్నారు. వీరిలో ఐదుగురు జనసేన, ఇద్దరు వైకాపా రెబల్స్ ఉన్నారు.
పిఠాపురం మున్సిపల్ ఫలితాలు: 14 వార్డుల్లో జనసేన విజయం

Source: 10TV — Andhra Pradesh



