ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం లీగ్ దశలో జరిగిన పోరులో భారత్ 4-2 గోల్స్ తేడాతో మలేషియాను ఓడించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ హ్యాట్రిక్ గోల్స్ చేయగా, సుఖ్జీత్ సింగ్ ఒక ఫీల్డ్ గోల్ కొట్టాడు. మలేషియా ఆటగాళ్లు అఖీముల్లా, సిల్వరిసు చెరో గోల్ సాధించారు.
ఆసియా చాంపియన్స్ ట్రోఫీ: భారత్ ఘన విజయం
చిత్రణసంపాదకీయ చిత్రం; ఘటన ఫోటో కాదు · NewsApp24