ఏపీపీఎస్సీ గ్రూప్‑1 2026 నోటిఫికేషన్‌లో 166 పోస్టులు ఉన్నాయి. డిప్యూటీ కలెక్టర్ 12, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ 14, DSPI (సివిల్) 36, DSPI (కమ్యూనికేషన్స్) 3, DTO 14, RDO 3 పోస్టులు. అర్హతకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ అవసరం.